నవతెలంగాణ – ముధోల్
ఉమ్మడి ముధోల్ మండలంలోని ఆష్ట,ఓని,కౌట, గన్నోర బ్రహ్మన్ గాం, గ్రామాలకు వెళ్లే రోడ్లు అద్వనం గా తయరయ్యాయి. అయితే ఆయా గ్రామ వి డి సి సభ్యులు , గ్రామస్తులు, పలువురు నాయకులు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ను కలిసి తాత్కాలికంగా రోడ్డులకు మరమ్మత్తులు చేయించాలని విన్నవించారు. దీంతో సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించారు. తక్షణమే తాత్కాలికంగా మరమ్మత్తులు చెయించారు. శుక్రవారం విటోలి తండా నుండి అష్ట రహదారిపై ఏర్పడ్డ గుంతల్లో, రెడ్మిక్స్ తో తాత్కాలికంగా మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజేష్ ,బిజేపి నాయకులు సతీష్ రెడ్డి,, తదితరులు పాల్గొన్నారు.
సొంత డబ్బులతో రోడ్డు తాత్కాలిక మరమ్మత్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES