Saturday, November 8, 2025
E-PAPER
Homeజిల్లాలుసంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ – సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా తలపేట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సీపీఐ(ఎం) నేతల యత్నిచారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మ తగలబెడుతుండగా అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. ఈ సందర్భంలో సీపీఐ(ఎం) నాయకులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -