Saturday, March 14, 2026
E-PAPER
Homeఖమ్మంప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

- Advertisement -

– మూడు కేంద్రాల్లో ఇద్దరు గైర్హాజరు
నవతెలంగాణ – అశ్వారావుపేట

పదో తరగతి వార్షిక పరీక్షలు–2026 శనివారం ప్రారంభమయ్యాయి. అశ్వారావుపేట మండలంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 651 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 649 మంది హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు.

కేంద్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

ZPHS అశ్వరావుపేట (కేంద్రం సంఖ్య: 09054):

ఖాతాదారులు – 300

హాజరు – 299

గైర్హాజరు – 01

ZPGHS అశ్వరావుపేట (కేంద్రం సంఖ్య: 09055):

ఖాతాదారులు – 196

హాజరు – 196

గైర్హాజరు – 00

AHS సున్నంబట్టి (కేంద్రం సంఖ్య: 09056):

ఖాతాదారులు – 155

హాజరు – 154

గైర్హాజరు – 01

మండలంలోని అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -