Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంత వాతావరణంలో పరీక్షలు..

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు..

- Advertisement -

హాజరైన విద్యార్థులు…6901
హాజరుకాని విద్యార్థులు…263
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 

ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలో  ద్వితీయ బాషా తెలుగు, హిందీ. సంస్కృతం, ఒకేషనల్ 6901 విద్యార్థులకు గాను 6638  మంది విద్యార్థులు హాజరు అయ్యారని జిల్లా నోడల్ అధికారి రమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 263 మంది  విద్యార్థులు ఆబ్సెంట్ అయినారని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయని అన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -