Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుTG విద్యాశాఖ: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్ డేట్

TG విద్యాశాఖ: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్ డేట్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్‌ మార్కుల విధానం కొనసాగించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్‌ మార్కులు, 20 శాతం ఇంటర్నల్‌ మార్కులు కేటాయించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img