- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ఇంగ్లిష్ మీడియం ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించే TGRJC 2025 ఇంటర్ ప్రవేశ పరీక్ష నేడు (శనివారం మే 10) జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే విడుదల చేయగా.. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
- Advertisement -