Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీజీవిపి మండల కమిటీ ఎన్నిక

టీజీవిపి మండల కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం భిక్కనూరు మండలం నూతన కమిటీని ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడిగా భరత్ రాజ్, ఉపాధ్యక్షులు కార్తీక్, కమిటీ సభ్యులు రంజిత్, మనోజ్, కైఫ్, బన్నీ, చరణ్, నరేష్, సందీప్, కార్తీక్, భానుచందర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్ ఖాన్, కమిటీ సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -