- Advertisement -
– ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరి రాజు…
నవతెలంగాణ – భువనగిరి
జీనియస్ స్కూల్ నుండి పచ్చల కట్ట సోమేశ్వర ఆలయం వరకు రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరి రాజు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే రోడ్డు పనులను ప్రారంభించడంతోపాటు సకాలంలో పూర్తయ్య విధంగా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఆవేస్ చిస్తి,వమున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ నాయకులు పిట్టల బాలరాజ్ దేవరకొండ నరసింహ చారి పాల్గొన్నారు.
- Advertisement -



