- Advertisement -
నవతెలంగాణ – పరకాల : నిన్న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు, యువతకు పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచారు. ఈ సభ విజయవంతం చేయడంలో భాగస్వాములైన బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.