Sunday, July 27, 2025
E-PAPER
Homeఆటలుతన్వీ, వెన్నెల పతక జోరు

తన్వీ, వెన్నెల పతక జోరు

- Advertisement -

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు
సోలో (ఇండోనేషియా) :
ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ డబుల్‌ ధమాకా సాధించింది. టోర్నమెంట్‌ చరిత్రలో తొలిసారి మహిళల సింగిల్స్‌ ఈవెంట్‌లో భారత్‌ రెండు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ, వెన్నెల కాంస్య పతకాలతో మెరిశారు. తొలి సెమీస్‌లో వెన్నెల 15-21, 18-21తో చైనా షట్లర్‌ చేతిలో ఓటమి చెందగా..రెండో సెమీఫైనల్లో తన్వీ 13-21, 14-21తో తడబాటుకు గురైంది. పసిడి పోరుకు చేరటంలో విఫలమైనా.. కాంస్య పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -