Monday, July 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలు10 గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే

10 గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 10 గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాల‌ని హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల నేడు నిరసన తెలిపాయి. జీవో 282 కాపీలను దహనం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, టి యు సి ఐ రాష్ట్ర అధ్యక్షులు కే సూర్యం, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు అనురాధ, బి ఆర్ టి యు ఉపాధ్యక్షులు బి. శివశంకర్, టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు ఎంకే బోస్, ఏ ఐ యు టి యు సి రాష్ట్ర ఇన్చార్జి భరత్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -