Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి..

దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి..

- Advertisement -

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దార రాధాకృష్ణ
నవతెలంగాణ – ఊరుకొండ  

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని.. ఊరుకొండ తహసీల్దార్ యూసుఫ్ అలీకి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దార రాధాకృష్ణ, జిల్లా ఇంచార్జ్ మద్దిలేటి మాదిగ, శేఖర్, కల్వకుర్తి మండల్ ఇన్చార్జ్ పోలే చంద్రయ్య,, మాజీ సర్పంచ్ కొమ్ము రాజయ్య,, భాస్కర్, మహేష్, నాగరాజు, పోలే లక్ష్మయ్య, ఉడుతల గణేష్ గౌడ్, బక్క నాగరాజు, కొట్ర కిరణ్, తదిపారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -