Monday, September 22, 2025
E-PAPER
Homeజిల్లాలుకామారెడ్డిలో బతుకమ్మ ఆడిన కలెక్టర్ 

కామారెడ్డిలో బతుకమ్మ ఆడిన కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
బతుకమ్మ పండుగను ప్రతిరోజు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి కలెక్టరేట్లో రోజుకో శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను సోమవారం మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలతో కలిసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బతుకమ్మ ఆడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -