- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పూణే సదరన్ కమాండ్‌కు చెందిన కమాండింగ్-ఇన్-చీఫ్, జనరల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌తో బందం శుక్రవారం హైదరాబాద్ కలిసింది. సీఎంను కలిసినవారిలో దక్షిణ భారత్ ఏరియా జీఓసీ మేజర్ జనరల్ ఆర్‌ఎన్ శ్రీనివాస్, జీఓసీ టీజీ,ఏపీ మేజర్ జనరల్ అజరు మిశ్రా తదితరులు ఉన్నారు.
- Advertisement -