Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్ఆవులకు పశుగ్రాసాన్ని సేకరించిన గోశాల సేవకులు... 

ఆవులకు పశుగ్రాసాన్ని సేకరించిన గోశాల సేవకులు… 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం వీరన్న గుట్ట రామాలయంలో ఆంజనేయస్వామి సంబంధించిన గోవులకు పశు గ్రసాన్ని సేకరించడానికి గోశాల సేవకులు ముందుకు వచ్చారు. వేసవి కాలంలో గోవుల కు పశుగ్రాసం కోసం ముక్తేశ్వర స్వామి, పరమ కృష్ణ, మిద్దె శంకర్ గౌడ్ లో తమ పంట పొలంలోని గడ్డి కట్టాలను ఇవ్వగా, వీరభత్తుల లక్ష్మణ్, మిద్దె శంకర్ గౌడ్, బాలకృష్ణ, మహేష్ లు ముందుకు రావడమే కాకుండా సుమారు 200 గడ్డి కట్టలను గోశాలలో భద్రపరిచారు. గోవుల సంరక్షణ కోసం రైతులు ఉచితంగా గడ్డి కట్టలు ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -