Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వీరనారి ఐలమ్మ వర్థంతి ..

ఘనంగా వీరనారి ఐలమ్మ వర్థంతి ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
సీపీఐ(ఎం), రజక సంఘం అధ్వర్యంలో వీరనారి ఐలమ్మ వర్థంతి నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, నాయకులు సంఘ ఎల్లయ్య,రజక సంఘం  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad