Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూరేడుగుట్టను సందర్శించిన ఉప సర్పంచ్

పూరేడుగుట్టను సందర్శించిన ఉప సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మేడారం మహజాతర నేపథ్యంలో వెంచరామీ పూరేడు గుట్టపై జరిగిన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను మానేరు పరివాహక ప్రాంతంలో సందర్ జాతరను తాడిచెర్ల ఉప సర్పంచ్ బొబ్బిలి రాజుగౌడ్ గురువారం సందర్శించారు. అదేవిధంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డి.అశోక్ రావు,శ్రీరాముల వేణు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -