- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో పెద్దమ్మ ఆలయం లో శుక్రవారం మహిళలు గాజుల పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో ఉన్న మహిళలు,పిల్లలు , కలిసి ఒకరికొకరు గాజులు వేసుకోని స్వీట్లు పంచిపెట్టారు. ఈసందర్భంగా మహిళలు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వివిధ ఆటల పోటీలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఆనంతరం ఆలయంవద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
- Advertisement -