Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొదటి రోజు పది పరీక్ష ప్రశాంతం

మొదటి రోజు పది పరీక్ష ప్రశాంతం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మొదటి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరగిందని సి.ఎస్ రాందాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు పరీక్ష సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకొని పరీక్షలు రాయడం జరగిందన్నారు. మొత్తం 240 మంది విద్యార్థులకు ఇద్దరు గైర్హాజరు కాగా 238 మంది విద్యార్థులు హజరైనట్లు తెలిపారు. పోలీసు శాఖ వారు కట్టుదిట్టమైన భద్రతా కల్పించారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -