- Advertisement -
– అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – బల్మూరు : ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల సమస్యలు లేకుండా, పటిష్ట పరిచి, విద్యాభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవారం బల్మూరు మండల కేంద్రంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించినారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
- Advertisement -