- Advertisement -
నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్సా ఆంజనేయులు
నవతెలంగాణ – కంఠేశ్వర్
అనుక్షణం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ, ప్రజల కోసమే పనిచేస్తూ నిజాలను నిర్భయంగా రాస్తూ, నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి నవతెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా పాఠకులకు, సిబ్బందికి, శ్రేయోభిలాషులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రామిక, కర్షక వర్గాల గొంతుకగా వార్తలు ప్రచురిస్తున్న నవతెలంగాణ దిన పత్రిక ఎల్లపుడు నవ చైతన్యంలో ముందుకు సాగాలి. అణగారిన వర్గాలకు పాటు పడాలని కోరుకుంటూ, పెట్టుబడి, కార్పొరేట్ శక్తుల కుయుక్తులను ఎండగట్టాలని కోరుకుంటున్నాను.
- Advertisement -