- Advertisement -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అందజేసిన పాయం..
నవతెలంగాణ – మణుగూరు
ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంద ని పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మణుగూరు ప్రజాభవన్ లో 26 మంది లబ్ధిదారులకు 11 లక్షల 36 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పేరునాకి నవీన్ పట్టణ అధ్యక్షులు భువనగిరి సైదులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



