Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్వైభవంగా దుబ్బరాజేశ్వరుని కళ్యాణం 

వైభవంగా దుబ్బరాజేశ్వరుని కళ్యాణం 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : అక్బర్ పేట భూంపల్లి మండల పరిధి చౌదర్ పల్లి లోని శ్రీ దుబ్బరాజేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవం వేడుకగా జరిగింది. గ్రామ శివారులోని గుట్ట నుంచి స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం అనంతరం శత రుద్రాభిషేకం, నందీశ్వర సేవ, చండీ హోమం, కల్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించడం జరిగిందని, మంగళవారం రథోత్సవం జరుగుతుందని ఆలయ అర్చకులు దుబ్బరాజం శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులు , ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -