Saturday, December 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రీన్‌కార్డ్‌ లాటరీ ప్రోగ్రామ్‌కు బ్రేక్‌

గ్రీన్‌కార్డ్‌ లాటరీ ప్రోగ్రామ్‌కు బ్రేక్‌

- Advertisement -

నిలిపేసినట్టు ట్రంప్‌ ప్రకటన

న్యూయార్క్‌: గ్రీన్‌కార్డ్‌ లాటరీ ప్రోగ్రామ్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిలిపేశారు. అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం రోడ్‌ ఐలాండ్‌లోని క్యాంపస్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. అయితే.. పోర్చుగీసు దేశానికి చెందిన ఈ దుండగుడు గ్రీన్‌కార్డ్‌ లాటరీ ద్వారానే అమెరికాకు వచ్చాడు. దీంతో ఈ విధానాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -