- Advertisement -
తమ చుట్టూ జరుగుతున్నదాన్ని చూస్తూనే చిన్న పిల్లలు పెరుగుతుంటారు. మరి నిత్యం దాడులు.. మారణహోమం జరిగే గాజా ప్రాంతంలో ఉండే చిన్నారులు అందుకే తాము రోజూ చూస్తున్నదాన్నే ఆటగా చేసుకున్నారు. ఒక బొమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా ఆట ఆడుకుంటున్నారు. గాజాలోని ఒక పునరావస శిబిరం వద్ద కనిపించిన ఈ దృశ్యం చూస్తే హృదయం ఉన్నవారి కళ్లలో నీళ్లు రాకమానవు.
- Advertisement -



