నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో ఉన్న కౌలాస్ కోటాలో గుద్దు తెలియని వ్యక్తి చిటుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జుక్కల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌలాస్ కోటాలోని ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నాము. మృతి చెందిన వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి బ్లాక్ మరియు బ్లూ కలర్ లైనింగ్ షర్ట్ అండ్ బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. తలపైన వెంట్రుకలు లేవని తెలిపారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే జుక్కల్ పోలీసులకు సమాచారం మొబైల్ నెంబర్. 87126 86178 ఎస్సై భువనేశ్వర్ కు తెలపాలని సూచించారు.
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES