Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెడ్మాస్టర్ ను ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలి 

హెడ్మాస్టర్ ను ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
హెడ్మాస్టర్ ను ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని ఆల్ ఇండియా బంజారా యువజన సేవాసంఘ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయంలోని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్టి విద్యార్థి రామావత్ చరణ్ కు టిసి ఇవ్వడం సరైనది కాదని, విద్యార్థి బతుకమ్మ సంబరాల కోసం స్కూల్ కి ఫోన్ తీసుకెళ్లాడనే కారణంగా జెడ్ పి హెచ్ ఎస్ దుబ్బాక హెడ్ మాస్టర్ శశికళ, విద్యార్థికి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి) ఇచ్చి ఆ విద్యార్ధి భవిష్య జీవితాన్ని ఇబ్బంది కి గురి చేసిన కారణంగా సదరు హెడ్ మాస్టర్ శశికళ పైన చట్టరీత్యా చర్య తీసుకుంటూ, ఆమెను వెంటనే ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -