గల్లి గల్లిలో శంకు నాదం భజన నాదం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం లో కొనసాగుతున్న ప్రభాత్ పేరి 19 వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంమొత్తం 33 రోజుల పాటు ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది పాల పౌర్ణిమ నుండి కార్తీక పున్నమి వరకు కొనసాగుతుంది. బాలాజీ మందిర్ నుండి ప్రతి రోజు ఉదయం 5 గంటల నుండి ప్రారంభం అవుతుంది అక్కడ నుండి గ్రామంలో ఉన్న అన్ని ఆలయాలు అన్ని గల్లీ గల్లీ భజన శంఖు నాదం, భజన నాదం తో భక్తి సంప్రదాయం సంస్కృతి ఆరోగ్యం అన్ని విధాలుగా ఈ ప్రభాత్ పేరి ప్రాముఖ్యత నుచూపిస్తుంది. ఆలయాల్లో హారతులు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు.ప్ రభాత్ పేరి వెళ్లే దారిలో మార్గ మధ్యలో అక్కడడాక్కడా కొందరు జంగం సంగయ్యప్ప, శంకర్, అప్పలకు హారతి పాదపూజ చెయ్యడం జరుగుతుంది. ఈ ప్రభాత్ పేరి భక్తి ని చాటుకుంటుంది .ఈ చుట్టుప్రక్కల ఎక్కడ లేని విదంగా మద్నూర్ లో ఈ విధంగా కొనసాగడం గ్రామ ప్రజలు శంకు నాదం పట్ల భజన నాదంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మద్నూరులో ప్రభాత్ పేరి ప్రాముఖ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



