Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తిచేయాలి

అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తిచేయాలి

- Advertisement -

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు
నవతెలంగాణ-భిక్కనూర్

భిక్కనూరు పట్టణ కేంద్రం నుండి లక్ష్మీ దేవునిపల్లి గ్రామం వరకు నూతనంగా చేపడుతున్న బిటి రోడ్డు పనులు అసంపూర్తిగా చేపట్టారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు తెలిపారు. గుంతలు గా ఉన్న బీటీ రోడ్డు పనులు పూర్తి చేసి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, నరేష్, సురేష్, చింటూ, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -