క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట బీర్ల నిలయం గురువారం, బూడిద నాగరాజు ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజ్ గౌడ్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరిగుట్ట మాజీ ఉపసర్పంచ్ భరత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల గణేష్, బరిగే రామచందర్, యముడాల వెంకటేష్, దండ్ల రాజు, ములుగు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Spread the love