- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ అంగడి బజార్ లోని అక్షర కిరణం మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో శనివారం అన్న దానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ పుణ్య దంపతులు అక్షరాలు అంటే, ఎవడి సొత్తు కాదు ఇష్టపడి చదివితే చెంతచేరు, అంటూ.. చిరు చిరు పిల్లలను చెంతకు చేర్చుకొని సుతిమెత్తని మాటలతో విద్యాబుద్ధులు నేర్పేది గురువులు. ప్రపంచంలో ఎక్కడ ఏ శాస్తవేత్త ఎదిగిన ఆ గొప్ప తనం ఉపాధ్యాయులదే అందుకే మీరు మా గురువయ్యారని మంచి మనసున్న పుణ్య దంపతులు పెద్దవూర మండల విద్యాధికారి తరి “రాములు రేణుక ” దంపతులను అభినందనలు తెలిపారు.
- Advertisement -