- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కొండారెడ్డిపల్లి సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్యతో పాటు వార్డు సభ్యులు గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొదటి విడతలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.
- Advertisement -



