- Advertisement -
అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
నవతెలంగాణ 10వ వసంతాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రిక పాఠ కులకు, యాజ మాన్యానికి, సిబ్బందికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ పత్రిక ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మారి సమస్యలు లేవనెత్తుతూ పరిష్కారం చూపే వైపు ఇంకా ముందుకెళ్లాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- Advertisement -