- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ం సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ “కూలీ”. ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
- Advertisement -