వసతులు ఏర్పాటు చేయని అధికారులు
నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఆవరణలో మీడియా కేంద్రం అని అలంకార ప్రాయంగా బ్యానర్ పెట్టి కనిసం జర్నలిస్టులు కుర్చోడానికి వసతులు కల్పించడంలో జాతర కార్యనిర్వహణ అధికారి నాగేశ్వరరావు అలసత్వం వాహించి జర్నలిస్టులను అవమానించారని అగ్రం వ్యక్తం చేశారు. జాతరలో నోడల్ అధికారిగా పరకాల ఆర్డీవో కే నారాయణ వ్వవరిస్తున్నారు. వారిని మీడియా కేంద్రంలో వసతులు కల్పించండి అని జర్నలిస్టులు కోరగా.. నా వద్ద ఉన్న కుర్చీ ఇస్తాను తిసుకొని కూర్చోండి. ఏఓ పోన్ లెపడం లేదు, మాకు సహకారం చెస్తాలేరు మేము ఏం చేయాలి అంటూ బాధ్యతా రహితంగా సమాధానమిచ్చారు. ఆర్డీవో వ్వవరించిన తీరు పై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి మీడియా కేంద్రం వద్ద జర్నలిస్టు లకు కనిస కుర్చొడానికి కుర్చిలు ఏర్పాటు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.
అలంకార ప్రాయంగా మీడియా కేంద్రం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



