Tuesday, March 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎరుపు రంగులో కనువిందు చేసిన చంద్రుడు

ఎరుపు రంగులో కనువిందు చేసిన చంద్రుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : 2026 సంవత్సరపు మొదటి ఖగోళ అద్భుతం నేడు ఆవిష్కృతం అయింది. మార్చి 03, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు భారతదేశంలోనూ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా తిలకించారు. ఎరుపు రంగులో చంద్రుడు కనువిందు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 03:20 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. సాయంత్రం 06:47 గంటలకు ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -