Thursday, January 1, 2026
E-PAPER
Homeకరీంనగర్పొలాలను ముద్దాడిన పొద్దు

పొలాలను ముద్దాడిన పొద్దు

- Advertisement -

నవతెలంగాణ – చందుర్తి
అప్పుడే ఉదయించిన సూర్యుడు లేత కిరణాలతో నింగి నుండి నేలను తాకాడు. కిరణాలు పొలంపై వాలడంతో ఆహ్లాదంతో అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో పొలాలను పొద్దు ముద్దాడినట్లుగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -