- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రతి సంవత్సరం హోలీ పండుగ వచ్చింది అంటే కుడుకల పేర్లు గుర్తుకు వస్తాయి అన్న -తమ్ముళ్లు హోలీ పండుగకు అక్క -చెల్లెళ్లకు కుడుకల పేర్లు చక్కరి పంపిణీ చేస్తారు. హోలీ పండుగ సందర్భంగా కిరాణా షాపుల్లో కుడుకల పేర్లకు భలే గిరాకీ కనిపిస్తుంది. కుడుకల పేర్లు కిలో 240 చొప్పున అమ్ముతున్నారు ఒక్కొక్క కుటుంబం దాదాపుగా కిలో రెండు కిలోలు తీసుకువెళ్లడం జరుగుతుంది.
- Advertisement -



