- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రగతి భవన్ లో నిజామాబాద్ ఇన్చార్జి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కను నిజామాబాద్ నూతన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కలెక్టర్ కి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
- Advertisement -