- Advertisement -
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
నూతన సంవత్సరానికి సంబంధించి ‘నవతెలంగాణ’ 2026 క్యాలెండర్‌ను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్ పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్, హైదరాబాద్ రీజియన్ జనరల్ మేనేజర్ వి.లింగారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవతెలంగాణ పాఠకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయుభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఓయూ రిపోర్టర్ తలారి.శ్రీనివాసరావు, సికింద్రాబాద్ ఏడీవీటీ ఇన్‌చార్జి నగేష్ పాల్గొన్నారు.
- Advertisement -



