- Advertisement -
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
గడిచిన పది సంవత్సరాల్లో నిజాన్ని నిర్భయంగా వెలికితీసి పక్షపాతం లేకుండా ప్రజల సమస్యలను ఫ్రంట్ పేజీకి తీసుకొచ్చిన ఏకైక పత్రిక నవతెలంగాణ. నవతెలంగాణ దినపత్రిక పదో వార్షికోత్సవం శుభ సందర్భంగా వారికి నా హార్థిక శుభాకాంక్షలు. వారు ఇలాగే ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ సమాజానికి మేలు చేసే విధంగా జర్నలిజాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
- Advertisement -



