Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న పుట్ట ఎల్లమ్మ ఉత్సవాలు

కొనసాగుతున్న పుట్ట ఎల్లమ్మ ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం కంకల్ గ్రామంలో మూడు రోజులుగా పుట్ట ఎల్లమ్మ  ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కంకల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పుట్ట ఎల్లమ్మ ఆలయం వద్ద మూడు  రోజులుగా గణపతి పూజ, నవగ్రహాల పూజ, యంత్రస్థాపితము, యజ్ఞము అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  అధిక సంఖ్యలో గౌడ సోదర, సోదరీమణులు సుక్క సాయ గౌడ్, సుక్క వెంక గౌడ్, గంగా గౌడ్, కాషా గౌడ్, మహేష్ గౌడ్, బాబా గౌడ్,  గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని గౌడ కులస్తులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -