- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ప్రభుత్వం తక్షణమే పెద్దమ్మ ఆలయాన్ని నిర్మించాలని ముధోల్ గ్రామ బిజేపి యువ నాయకుడు లడ్డు పోతన్న శనివారం ఒక్క ప్రకటనలో డిమాండ్ చేశారు. కావాలని ఆలయాన్ని ప్రభుత్వ అధికారులు తీసివేయడం దారుణం అని అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం దెబ్బ తీయటం సరికాదని అన్నారు. వెంటనే పెద్దమ్మ ఆలయాన్ని ప్రభుత్వం పునర్ నిర్మాణం చేప్పట్టాలని ఆయన కోరారు.
- Advertisement -