Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వంలో ఆదర్శం ఎర్రగుంటపల్లి ప్రజలు 

మానవత్వంలో ఆదర్శం ఎర్రగుంటపల్లి ప్రజలు 

- Advertisement -

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం
నవతెలంగాణ – కాటారం

“మనపల్లె మన కుటుంబం” అనే నినాదంతో కాటారం మండలం( గారెపల్లి) ఏర్రగుంటపల్లిలో నివాసం వుంటున్న మేకల సమ్మయ్య కుమారుడు మేకల అశోక్ అనారోగ్య కారణంతో మృతి చెందగా అతని కుటుంబానికి ఎర్రగుంటపల్లి లోని ప్రజలు రూ .10 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ యాత్ అధ్యక్షులు రామిళ్ల కిరణ్, రోశయ్య, పెద్ద రామన్న, చిన్న రామన్న, గౌరోజు శ్రీనివాస్, , ఊరగొండ దేవయ్య, లింగయ్య, గోనె రవి, వెంకటస్వామి, కొట్టే లక్ష్మణ్, గాడి పెళ్లి రవి, మానెం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -