- Advertisement -
నవతెలంగాణ – పరకాల
పట్టణ మున్సిపల్ పరిధిలోని సిఎస్ఐ కాలనీ 2వ వార్డుకు చెందిన పంచాయితీ కార్యదర్శి మడికొండ రత్నాకర్ తల్లి, మడికొండ పుష్ప అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించారు. మంగళవారం పుష్ప పార్థివదేహాన్ని సందర్శించిన పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటు మాజీ కౌన్సిలర్ సంపత్ నాయకులు మడికొండ సుధాకర్, బొచ్చు కరుణాకర్, బొచ్చు జెమిని, మడికొండ చెంగల్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



