- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టర్
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి ధూప దీప నైవేద్యానికి పథకం కింద ప్రభుత్వం తరఫున పంతులును నియమించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ దీప నైవేద్య పథకంలో గౌస్ నగర్కు పంతులు కేటాయిస్తాని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో గౌస్ నగర్ Jldi ఉపసర్పంచ్ పాక వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు చీర్కా మల్లారెడ్డి, గ్రామస్తులు నర్సింహా లు ఉన్నారు.
- Advertisement -