కొనంపేట 35 ఎంఎల్డి డిఈకి వినతి
నవతెలంగాణ-మల్హర్ రావు: మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మహముత్తారం మండలంలోని కొనంపేట35 ఎంఎల్డి డిఈకి వినపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు గత 8 సంవత్సరాలుగా మిషన్ భగీరథ కార్మికులుగా పని చేస్తున్నట్లుగా కానీ పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేకుండ రూ.10వేల వేతనంతో తమ కుటుంబాలు కూడా గడవడం చాలా కష్టంగా ఉందన్నారు.కావున మాకు కనీస వేతనం రోజుకు వేయి ఇవ్వాలని కోరారు.అలాగే కనీస వేరనం రూ.21 వేలు,ఆరోష భూత కాళ్ల సెడ్డీ అలవెన్స్,అ పెత్త ఇన్స్ రెన్నోకాక్షలు,ప్రమాద బీమ,పెటాల్ అలవెన్స్,ఉద్యోగ భద్రత,వారంతపు సెలవులు, పండుగ సెలవులు.గుర్తింపు కార్డులు.రోజువారి పని 8 గంటలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అక్కల రాము,గంగదారి శ్రీదర్,జక్కుల శ్రీకాంత్ తోపాటు పలువురు పాల్గొన్నారు
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES