నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు టాప్రా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ జగన్మోహన్ ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను ప్రధానమంత్రి మోడీ కార్యాలయానికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహాధ్యక్షురాలు లింగ అరుణమ్మ ,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మ కంటి బాలరాజు, అధ్యక్షులు కడారు రమేష్ బాబు , దాసరి అంజయ్య, కోశాధికారి యామగాని బుగ్గయ్య, డి శకుంతల, జే భాస్కర్ రెడ్డి , ఎం సోమయ్య, గుండు జగన్మోహన్, జి లక్ష్మీనారాయణ, ఒగ్గు క్రిస్టోఫర్ , జె సుబ్రహ్మణ్య శర్మ, జే యాదిరెడ్డి, సివి రామనర్సయ్య, శ్రవణ్ కుమార్ , బుర్రా ఆంజనెయలు, భాస్కర్ రెడ్డి, సోమయ్య , గోవర్ధన్ లు పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES