- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డి పేట్
నాగిరెడ్డిపేట మండలం లో గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో రూపాలు రాజకీయ ప్రముఖులు సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్ ను ప్రక్రియను నిర్వహించారు. మండలం లోని 27 గ్రామ పంచాయతిలలో వార్డు సభ్యులను డ్రా పద్దతిలో ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లలిత కుమారి,ఎంపీవో ప్రభాకర్ చారి,వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.
- Advertisement -