Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రజాస్వరమై మరింత వెలుగొందాలి

ప్రజాస్వరమై మరింత వెలుగొందాలి

- Advertisement -

– తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి
పేదల సమస్యలను ఆవిష్కరిస్తూ, కార్మిక-కర్షక-విద్యార్థి-ఉద్యోగ-మహిళల పక్షాన నిరంతరం నిలబడుతున్న ”నవతెలంగాణ” తెలుగు దినపత్రిక భవిష్యత్‌లో మరింత బలోపేతమై ప్రజాగొంతుకగా వెలుగొందాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ”అనుదినం జనస్వరం” నినాదంతో ప్రారంభమైన ఈ పత్రిక ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిష్పాక్షిక జర్నలిజం ద్వారా పది వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయం. పత్రికలు సమాజానికి దిక్సూచి లాంటివి. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవి కవచాలు. అలాంటి భూమికను నవతెలంగాణ చక్కగా పోషిస్తోంది. ఇకపై కూడా ప్రజల తరఫున అగ్రగామిగా కొనసాగాలి. రాబోయే రోజుల్లో మరింత బలోపేతమై, ప్రజా సమస్యలకు అఖండ వేదికగా నిలిచి, ఇంకా ఎన్నో వసంతాలు విజయవంతంగా జరుపుకోవాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad